బిష్ణోయ్ దెబ్బ, బుల్లెట్ ప్రూఫ్ కారు కొంటున్న సల్మాన్, కాస్ట్ ఎంతంటే
సినిమాల్లో వందల మంది గ్యాంగ్ లను ఒంటి చేత్తో, చుక్క చెమట పట్టకుండా మట్టి కరిపించే హీరో ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ పేరు వింటే చెమటలు కక్కుతున్నాడు. ఏ వైపు నుంచి లారెన్స్ గ్యాంగ్ అటాక్ చేస్తుందో అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నాడు.