Salar : బాక్సాఫీస్‌పై సలార్ దండయాత్ర.. సలార్ సెకండ్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..?
భారత్‌లో ఏ సినిమా లవర్ని పలకరించినా ఇప్పుడు వినిపించే పేరు సలార్ మాత్రమే. చాలా గ్యాప్ తరువాత.. ప్రభాస్ ఫ్యాన్స్ అతన్ని ఎలా చూడాలి అనుకున్నారో అలా చూశారు. కేజీఎఫ్ లాంటి భారీ హిట్ తరువాత.. ప్రశాంత్ నీల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సలార్ సినిమాను తీశాడు. వరుస ఫ్లాపుల తరువాత ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా ఇచ్చాడు ప్రభాస్. దీంతో రిలీజ్ ఐన మొదటి రోజే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది సినిమా.