salaar : సలార్ రెండో ట్రైలర్..
సలార్ మూవీ ఈ మధ్య కాలంలో మోస్ట్ వెయిటెడ్ మూవీగా నిలిచిపోయింది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్ పూర్తయ్యి విడుదలకు రెడీగా ఉంది. అయితే పలుమార్లు వాయిదా పడ్డా.. డిసెంబర్ 22న రావడం పక్కా అని కన్ఫమ్ చేసేసింది చిత్ర యూనిట్.