Salar vs Dunki : సలార్ vs డంకీ.. ఏది హిట్..!
ఇప్పటి వరకు జరిగిన ఇండియాస్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ క్లాష్‌లో ఇదే పీక్స్ అనేలా సలార్, డంకీ రిలీజ్ అయ్యాయి. బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఇచ్చిన షారుఖ్ ఖాన్‌తో.. వరుసగా మూడు ఫ్లాప్స్ ఫేజ్ చేసిన ప్రభాస్ మధ్య గట్టి పోటీ ఏర్పడింది.