Siddharth – Samantha : సమంతపై సిద్ధార్థ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
చైన్నై చంద్రం సమంత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. తన సినిమాలతోనే కాకుండా, ఫ్యామిలీ, ఆనారోగ్య సమస్యల కారణంగానూ హాట్‌టాపిక్‌గా మారింది. నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న సమయంలో ఎంత పాపులర్ అయిందో విడాకులు తీసుకున్న తర్వాత అంతకంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత మయోసైటిస్ వల్ల ఏడాది నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది.