Home » Tag » Samju samson
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్‌ను భారత్ కైవసంచేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా మూడో మ్యాచ్‌లోనూ అదరగొట్టి టీ ట్వంటీ ఫార్మాట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది