కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలె విడుదలైన వినరోభాగ్యము విష్ణు కథ సినిమా ఓకే అనిపించుకుంది.