EC Election Menu : సమోసా రూ.7 నుంచి 15, కిలో మటన్ రూ.500… చికెట్ రూ.250… ఈసీ మెనూ కార్డు రిలీజ్
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మెనూ… ఒక చోట సమోసా 7 రూపాయలు ఉంటే… మరో చోట 10 ఉండొచ్చు… ఇంకో చోట 15 రూపాయలు ఉండొచ్చు… సార్వత్రిక ఎన్నికల వేళ… కేంద్ర ఎన్నికల కమిషన్ మోనూ రేట్లను రిలీజ్ చేసింది.