Tollywood: టైటిల్స్ ఫైనల్ చేసిన పవన్, మహేష్
సూపర్‌స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు సేమ్ జెనరేషన్ హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. సినిమాల్లో వీళ్ల రికార్డ్స్ ఎలా పోటాపోటీగా ఉంటాయో.. వీళ్ల ఫ్యాన్స్ కూడా ఇంటర్నెట్‌లో రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు పోటీ పడుతుంటారు. అలాంటి ఫ్యాన్స్‌కు ఇద్దరు హీరోలు గుడ్ న్యూస్ చెప్పారు. తాము చేస్తున్న ప్రాజెక్ట్స్ టైటిల్స్‌ను ఫైనల్ చేశారు.