BRO Teaser: ఇది అట్టాంటిట్టాంటి టీజర్ కాదు బ్రో.. దుమ్ము లేవాల్సిందే !
టీజర్ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి ముందే.. వింటేజ్ పవన్ కల్యాణ్ కనిపించాడు భయ్యా..! లుంగీ లుక్.. ఆ స్మైల్.. పాత పవన్‌కల్యాణ్‌ను పరిచయం చేశాడు. టీజర్ చూస్తే మెదిలే ప్రశ్న ఒక్కటే.. పవర్‌స్టార్ మాస్ అప్పీల్‌కు బాక్సాఫీస్ పరిస్థితి ఏంటా అని !