Guntur Karam: ఒక్క సినిమా.. ఎందరు హీరోయిన్లు.. త్రివిక్రమ్ మీద మళ్లీ బాబు ఫైర్..
మొదట కథ మార్పించాడు. నిన్న హీరోయిన్ పూజా హెగ్డేని మార్చాల్సిందే అన్నాడు. ఇప్పుడు తమన్‌ని కూడా పక్కకు తీసుకెళ్లమంటున్నాడు. ఇలా రోజుకో ట్విస్ట్‌తో మాటల మాంత్రికుడిని పనిష్ చేస్తున్న మహేశ్.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్‌ని చింతకర్ర విరిగేలా పనిష్ చేస్తున్నట్టున్నాడు.