Home » Tag » Sanjusamson
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్‌కు ఫామ్ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోసారి మంచి స్టార్ట్ ఇచ్చినట్టే కనిపించి, పెద్ద స్కోర్‌గా మార్చుకోలేకపోయాడు.