dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Sarkar

#Sarkar

Varalakshmi sarathkumar who is famous as a villain of kollywood tollywood star woman

Varalakeshmi : కాబోయే భర్త ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే

March 3, 2024 | 11:27 AM

పవర్‌ఫుల్‌ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్‌ కుమార్ (Varalakshmi Sarathkumar) గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం.. సీనియర్ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది వరలక్ష్మి. ఎన్నో సినిమాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన మార్కు చూపించింది వరలక్ష్మి.. రీసెంట్‌గా సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమాలో కూడా సూపర్ రోల్‌లో మెప్పించింది.

Rythu bandhu who stopped during the telangana elections harish rao who took kcrs horn

Rythu Bandhu : కేసీఆర్ కొంపముంచిన హరీష్ రావు..

November 27, 2023 | 12:23 PM

అనుకున్నంతా అయింది.. కావాలని చేశాడో.. అనుకోకుండా చేసాడో హరీష్ రావు కేసీఆర్ కొంప ముంచాడు. రైతుబంధు నిధుల విడుదలపై హరీష్ రావు ప్రదర్శించిన అత్యుత్సాహం వల్ల.. ఇప్పుడు ఈసీ ఆ స్కీమ్ నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. హరీష్ ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించడం వల్లే రైతుబంధు విడుదల అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల కమిషన్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. దాంతో చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీఆర్ఎస్ తన కన్ను తానే పొడుచుకున్నట్టు అయింది.

Kcr hopes to win votes with rythu bandhu in the elections revanth bhatti 2

 Rythu Bandhu : ఎన్నికల్లో రైతు బంధుతో ఓట్లు దండుకోవాలని కేసీఆర్ ఆశ.. రేవంత్, భట్టి

November 27, 2023 | 12:10 PM

రైతు బంధు స్కీమ్ తో ఓట్లు దండుకోవాలని దురాశ, ఆత్రుత, అహంకారమే తప్ప నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశ్యం మామా, అల్లుళ్ళకు లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రైతుబంధు నిధుల జమను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేయడంపై ఆయన స్పందించారు.

Shock to brs sarkar rythu bandhu distribution stopped ec permissions withdrawn

Rythu Bandhu: బీఆర్ఎస్ సర్కార్ కి షాక్.. రైతు బంధు పంపిణీ నిలిపివేత.. ఈసీ అనుమతులు వెనక్కి

November 27, 2023 | 11:26 AM

తెలంగాణలో బీఆర్ఎస్‌ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్‌ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీకి రెండు రోజుల క్రితం అనమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ వేసినట్టు తెలిపింది. రైతుల ఖాతాల్లో నిధులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఇది గతం నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ పథకం కాబట్టి.. అభ్యంతరం పెట్టవద్దని కోరింది. దాంతో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam