Barrelakka: చెల్లీ భయపడకు.. నేనొస్తున్నా.. బర్రెలక్కకు మద్దతుగా సర్పంచ్ నవ్య..
బర్రెలక్కకు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థి, జానకీపురం సర్పంచ్ నవ్య మద్దతుగా నిలిచారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యారు.