NEGGEDEVARU SARVEPALLY : సర్వేపల్లిలో సోమిరెడ్డికి చావో …రేవో… మంత్రి కాకాణి హ్యాట్రిక్ కొడతారా ?
నెల్లూరు జిల్లా (Nellore District) సర్వేపల్లి (Sarvepalli) నియోజకవర్గంలో మాజీ మంత్రి వరుసగా ఏడు సార్లు పోటీ చేశారు. నాలుగు సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ… టీడీపీ మళ్లీ మళ్లీ టికెట్ ఆయనకే ఇచ్చింది.