Telangana Elections: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణ ఎన్నికలు.. వచ్చే నెలలోనే నోటిఫికేషన్..?
వచ్చే నెల 3 నుంచి మూడు రోజులపాటు రాజీవ్ కుమార్‌తో పాటు కేంద్ర ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. అదే రోజు జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలతో ఎన్నికల సంఘం భేటీ అవుతుంది. అక్టోబర్ 4న జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహిస్తుంది.