Telangana Rythubandhu scheme : ఎక్కువ భూములుంటే రైతుబంధు కట్..!? బాంబు పేల్చిన కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సూపర్ సక్సెస్ అయ్యింది. తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చింది. నిజం చెప్పాలంటే ఇలాంటి పథకాలే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపాయి కానీ అన్నిటికీ పాజిటివ్, నెగటివ్ ఉన్నట్టే.. ఈ పథకానికి కూడా రెండు కోణాలు ఉన్నాయి.