సినిమా తీయడం ఒకెత్తయితే.. బాగా ప్రమోట్ చేసి దానిని జనాల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. ముఖ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందే సినిమాలకు ప్రమోషన్స్ విపరీతంగా చేస్తారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ .
ప్రస్తుతం ఇండియాలో కొత్త రికార్డులు సృష్టించాలన్నా, ఉన్న రికార్డులను బ్రేక్ చేయాలన్నా తానే అనే స్థాయికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేరుకున్నాడు.
పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘కల్కి 2898 AD’.