POWER STAR SHOW: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బాలయ్య అన్ స్టాపబుల్-2
నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్ స్టాపబబుల్ సెకండ్ సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. ఫినిషింగ్ టచ్ పవర్ ఫుల్‌గా ఉండేలా ప్లాన్ చేసింది ఆహా. ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చివరి ఎపిసోడ్ ప్లాన్ చేసింది. చిన్న టీజర్‌తోనే సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఈ టాక్ షోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానున్న టాక్ షోలో తొలి పార్ట్.. ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 9 […]