KCR గజ్వేల్‌కు కేసీఆర్ బైబై..! కొత్త సీటు వేటలో బీఆర్ఎస్ అధినేత..!!
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎక్కువ సీట్లు గెలుస్తుందనుకుంటున్నారు. అదే జరిగితే బీఆర్ఎస్ కు నష్టం. అందుకే దక్షిణ తెలంగాణలో కోల్పేయే సీట్లను ఉత్తర తెలంగాణలో సాధించాలనుకుంటున్నారాయన.