dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Seethakka

#Seethakka

Minister seethakka fires on ktr

కేటిఆర్ నా ఏడుపు తగులుతుంది: సీతక్క సంచలన కామెంట్స్

October 2, 2024 | 06:17 PM

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటిఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కేటీఆర్... చిట్ చాట్ గా కాదు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు అంటూ సవాల్ చేసారు. పండగపూట కూడా మావెంటపడి అనవసరంగా తప్పుడు కూతలు కూసే కేటీఆర్.. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అని హితవు పలికారు.

An innovative decision by minister sitaka for the first time in the state

రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి సీతక్క వినూత్న నిర్ణయం

September 18, 2024 | 02:04 PM

ఇప్పటి వరకూ పెంకుటిళ్లలో స్కూల్స్‌ను చూశాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో స్కూల్స్‌ని కూడా చూశాం. కానీ కంటైనర్‌లో స్కూల్‌ని ఎప్పుడైనా చూశారా. తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఈ కంటైనర్‌ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Troubleshooter in telangana politics is a familiar name harish rao

Harish Rao : ఎనీ వేర్‌ సింగిల్ హ్యాండ్‌.. కాంగ్రెస్‌ను అల్లాడించిన హరీష్‌..

July 27, 2024 | 03:30 PM

తెలంగాణ పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. హరీష్‌ రావు. సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ఒక్కసారి ఆయన అడుగుపెట్టారో.. పరిష్కారం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్‌.

Seethakka as home minister ministerial posts in delhi

TS MINISTRY : హోంమంత్రిగా సీతక్క.. మంత్రి పదవులకు ఢిల్లీలో పైరవీలు

July 2, 2024 | 12:45 PM

తెలంగాణలో ఈనెల 5 లోపు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆషాఢం రాకముందే కేబినెట్ ను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు.

Revanth plan medaram bangaram

REVANTH PLAN : తెలంగాణలో ఇంటింటికీ బంగారం… రేవంత్ రెడ్డి సర్కార్ భలే ప్లాన్ !

January 31, 2024 | 11:33 AM

తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి...వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.  అందుకే అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత జనం మూడ్ బీజేపీ సైడ్ మళ్ళింది. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా కూటమి... ఎన్నికల నాటికి ఇంకా ఎన్ని పీలికలు అవుతుందో తెలియదు.  కానీ తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోకపోతే రేవంత్ రెడ్డి ఇమేజ్ కు ఇబ్బంది. అందుకే సార్వత్రిక ఎన్నికల ముందు మంచి ప్లాన్ చేశారు కాంగ్రెస్ నేతలు.

Senior ias officer smita sabharwal met minister seethakka at secretariat

Smita Sabharwal: సెక్రటేరియట్‌కు వచ్చిన స్మిత.. సీతక్కతో భేటీ..

December 14, 2023 | 05:04 PM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటి వరకూ కనిపించని ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మిత సబర్వాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చారు. నేరుగా మంత్రి సీతక్కను కలిశారు. మంత్రితో సంతకాలు చేయించి.. ఆ కార్యక్రమం పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నారు.

Seethakka mass counter to brs mla harish rao

Seethakka: హరీష్ రావుకు మంత్రి సీతక్క మాస్‌ కౌంటర్

December 9, 2023 | 06:29 PM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చారు సరే.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు అంటూ ప్రశ్నించారు. ఇస్తాం అని చెప్పగానే సరిపోదని.. ఎప్పుడు వేస్తారో రైతులకు క్లియర్‌గా చెప్పాలంటూ ప్రశ్నించారు.

Telangana congress new ministerial group these are the ministerial departments

Telangana Ministers : తెలంగాణ మంత్రుల శాఖలు ఇవే !

December 9, 2023 | 01:13 PM

తెలంగాణలో కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఆయా మంత్రులు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాఖలను కేటాయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కీలకమైన హోంశాఖ, మున్సిపల్ వ్యవహారాలు, విద్యాశాఖలను తన దగ్గరే పెట్టుకున్నారు సీఎం. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరుగురు మంత్రులను ఇంకా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈలోగా ప్రమాణం చేసిన మంత్రులకే అదనపు శాఖలను కూడా అప్పగించారు సీఎం రేవంత్. 

Allotment of departments to telangana state ministers does anyone know which department

Telangana Ministers : తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరెవరికి ఏ శాఖనో తెలుసా..?

December 9, 2023 | 11:00 AM

నేడు అధికారికంగా తెలంగాణ రాష్ట్ర మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రిత్వ శాఖలను కేటాయించారు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్, గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సూదీర్ఘ చర్చలు జరిపిన.. అనంతరం మంత్రుల శాఖలపై శనివారం ఓ ప్రకటన చేశారు.

Seethakka wins again in telanganas mulug

SEETHAKKA: లీడర్‌.. ప్ర‌జా గొంతుక‌.. సీతక్క‌.. మరోసారి అసెంబ్లీకి..

December 6, 2023 | 06:02 PM

ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక ఆద‌రాభిమానాలు క‌లిగిన ఆమె.. ములుగు (ఎస్టీ) నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్ర‌జాగొంతుక‌గా అంద‌రూ పిలుచుకునే సీత‌క్క.. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ నేత బడే నాగజ్యోతిపై 33,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam