కల్కి జోష్ లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఆ టెంపోను కంటిన్యూ చేసేలా అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్నాడు.
కల్కి’ చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి రాబోయే సినిమా ‘రాజా సాబ్’. త్వరలోనే ఈ మూవీ సెట్స్ లోకి తిరిగి అడుగు పెట్టనున్నాడు ప్రభాస్. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ హారర్ కామెడీగా తెరకెక్కుతోంది.
అందం, ఆరబోత మాత్రమే సినిమాల్లో హీరోయిన్ పనులు అనుకుంటున్న సమయంలో.. ఓ తార మెరుపులా దూసుకువచ్చింది. అప్పటివరకు ఉన్న లెక్కలను, మాటలను, అంచనాలను తారుమారు చేసింది.
హాట్ సమ్మర్లో (Hot summer) మంచి ఫ్యామిలీ కంటెంట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. సీతారామమ్ (Seetharam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తుండగా.. గీతా గోవిందం (Geetha Govindam) తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరసురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా టీమ్ అంతా ప్రమోషన్లో పాల్గొంటుంది.