Telangana BJP: బీజేపీ లిస్ట్‌లో కనిపించని సీనియర్ల పేర్లు.. అసలు వ్యూహం అదేనా..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికలు బీజేపీకి ముఖ్యం. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే బీజేపీ లోక్‌సభ స్థానాల్లో గెలవాలి. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో బీజేపీ సీనియర్లను లోక్‌సభ బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.