ఖాన్ హీరోలు శ్రీదేవి ముందు జూజూబీలా…? ముగ్గురూ కలిసినా
ఇండియన్ సినిమా చరిత్రలో శ్రీదేవి అనే పేరు ఒక సంచలనం. అగ్ర నటులకు, రాజకీయ నాయకులకు మరే ఇతర రంగంలో కూడా శ్రీదేవి స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించలేదు. ఆమె తెరపై కనపడితే చాలు ఆడ లేదు మగా లేదు… చిన్నా లేదు పెద్ద లేదు “శ్రీదేవి”ని చూడటానికే సినిమా థియేటర్ కు క్యూ కట్టేవారు జనాలు. హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు… మైమరిపించే నటన కూడా ఉంటుందని ఇండియన్ సినిమాకు ఘనంగా చాటి చెప్పిన క్వీన్ […]