dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Shakeel

#Shakeel

Former brs mla arrested

బ్రేకింగ్‌ : బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

April 10, 2025 | 01:48 PM

Shakeel bargains from dubai sensational facts in sohel case

Shakeel  : దుబాయ్ నుంచే షకీల్ బేరసారాలు.. సోహెల్ కేసులో సంచలన నిజాలు

January 2, 2024 | 11:33 AM

కొడుకును యాక్సిడెంట్ కేసు నుంచి రక్షించడానికి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుబాయ్ నుంచే బేరసారాలు నడిపినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 24 నాడు అర్థరాత్రి టైమ్ లో షకీల్ కొడుకు సోహెల్ అమీర్ తప్పతాగి కారు నడుపుతూ.. ప్రజాభవన్ బ్యారికేడ్స్ ఢీకొట్టాడు. తర్వాత పోలీసులను మేనేజ్ చేసి.. తన తండ్రి అప్పటికే దుబాయ్ లో ఉండటంతో అక్కడి పరారయ్యాడు.

30 lakhs to save sahil

SAHIL CASE : సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలు..?

December 29, 2023 | 11:51 AM

హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సాహిల్ ను తప్పించడానికి 30 లక్షలకు బేరం కుదిరినట్టు తెలుస్తోంది. ఈనెల 23న బేగంపేట ప్రజాభవన్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది.

Where is sahil where did shakeels son hide police digging up old cases

Shakeel Former MLA : షకీల్ కొడుకుని ఎక్కడ దాచారు ? పాత కేసులు తవ్వుతున్న పోలీసులు

December 28, 2023 | 12:42 PM

BRS మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు సాహిల్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆయన ఎక్కడ ఉన్నా హైదరాబాద్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో సాహిల్ నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. దుబాయ్‌ పారిపోయినట్లు సమాచారం. కానీ సాహిల్ ఇక్కడే ఎక్కడో ఉండవచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్ శాఖలోనే కొందరు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు సహకరిస్తున్నారన్న సమాచారం కూడా ఉంది.

Big shock to brs in nizamabad sarath reddy couple will resign from brs and join congress party

BRS party : నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు నేతలు..

October 16, 2023 | 01:47 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో శరత్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బోధన్‌కు చెందిన శరత్ రెడ్డి దంపతులకు లోకల్ ఎమ్మెల్యే షకీల్ ఆమెర్‌‌ కు మధ్య ఏడాదిలో వెలుగు చూసిన విభేదాల నేపథ్యంలో వారు పార్టీ వీడినట్టు తెలుస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam