Samantha : స్టన్నింగ్ ఫొటోలతో షాకిచ్చిన చెన్నై సంద్రం
టాలీవుడ్ (tollywood) టాప్ హీరోయిన్ సమంత (samantha) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. వియదేవరకొండ (vyadevarakonda) తో చేసిన ఖుషీ (khushi) సినిమాతో మంచి హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ చెన్నై పొన్ను.. ఆ తర్వాత సినిమాల నుంచి స్మాల్ బ్రేక్ తీసుకుంది. మయోసైటిస్ సమస్యకు (myositis problem) చికిత్స తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుంది. అయితే.. సినిమాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది ఈ చెన్నై చిన్నది.