Shalini Pandey: గ్లామర్ హద్దులు చెరిపేసిన అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే.. లేటెస్ట్ ఫొటోస్..
Shalini Pandey: అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన షాలిని పాండే ఫొటోషూట్లతో బిజీగా ఉంది. తాజాగా చేసిన ఫొటో షూట్‌లో షాలిని గ్లామర్ షోతో కనువిందు చేసింది.