షమి ఫిట్‌నెస్ ఓ మిస్టరీ, బీసీసీఐ దాచిపెడుతోందా ?
ఓ ఆటగాడు గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధిస్తేనే జాతీయ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇస్తాడు… ఆటగాళ్ళ కెరీర్ లో గాయాలనేవి కామనే… ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇవి తరచుగా ఎదురవుతూనే ఉంటాయి… కానీ బీసీసీఐ లాంటి రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో అత్యుత్తమ సదుపాయాలతో ఎన్సీఎ నడుపుతోంది.