విశ్వవిఖ్యాత నట సార్వ భౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.