వేలంలో ధావన్ ఉంటాడా ? సందిగ్ధంలో ఐపీఎల్ కెరీర్
భారత క్రికెట్ జట్టు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. అయితే ఐపీఎల్ ఆడడంపై మాత్రం గబ్బర్ క్లారిటీ ఇవ్వలేదు. అతను వచ్చే సీజన్ ఆడతాడా… డిసెంబర్ లో జరిగే మెగా వేలంలో ఉంటాడా అన్న చర్చ మొదలైంది. ఐపీఎల్లో శిఖర్ ధావన్ డెక్కన్ ఛార్చర్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. […]