MS DHONI JERSEY: ధోని జెర్సీ నెంబర్7పై బీసీసీఐ సంచలనం.. ఆ నెంబర్‌కు ఇక రిటైర్మెంట్..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి BCCI అరుదైన గౌరవం ఇచ్చింది. ఆయన వేసుకున్న నంబర్ 7జెర్సీకి రిటైర్మెంట్ ప్రకటించింది. భారత్ క్రికెట్లో అంతర్జాతీయ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కి జెర్సీ నెంబర్ 10 ఉండేది.