Kushi Trailer: ఖుషీ మూవీతో చైతూకు కౌంటర్..! ట్రైలర్ చెప్తోంది కూడా అదేనా..?
ప్రేమ, పెళ్లి, గొడవల చుట్టే ఖుషీ మూవీ కథ ఉండబోతుందని ట్రైలర్‌తో అర్థం అయింది. ఖుషీ మూవీ ట్రైలర్ అబ్జర్వ్ చేయాలే కానీ.. సమంత జీవితానికి దగ్గరగా కనిపించడం ఖాయం. నాగచైతన్యతో ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి వరకు జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు.