dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » SHIVAM DUBE

#SHIVAM DUBE

Test for gills captaincy young india busy in practice

Captain Gill : గిల్ కెప్టెన్సీకి పరీక్ష.. ప్రాక్టీస్ లో బిజీగా యంగ్ ఇండియా..

July 5, 2024 | 03:30 PM

ఒకవైపు వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్వదేశం చేరుకుని సంబరాల్లో బిజీగా ఉంటే... మరోవైపు జింబాబ్వేతో సిరీస్ కోసం యంగ్ ఇండియా సిద్ధమవుతోంది.

Shivam dube gains india selectors faith for t20 world cup 2024

Shivam Dube: వరల్డ్ కప్ టీంలో పవర్ హిట్టర్.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!

April 30, 2024 | 07:55 PM

ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే వారికి గొంతు ఎండిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.

Ruturaj gaikwad and ms dhoni failed to expect in the ground

MS Dhoni: ధోనీ లెక్క ఈసారి తప్పిందే..!

April 24, 2024 | 02:31 PM

రుతురాజ్ కెప్టెన్‌గా బాగానే రాణిస్తున్నాడు. ఇక అతడి వెనక కొండంత అండ, మాస్టర్ మైండ్ ధోని ఉండనే ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు ఘోర పరాభవం తప్పదని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా చెలరేగిన స్టోయినిస్.. లక్నోకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

Sensational shivam dube performing well in ipl 2024

Shivam Dube: శివ తాండవం ఆడేస్తున్న శివమ్ దూబె

April 24, 2024 | 02:23 PM

బౌండరీలు కొట్టడానికి ఏ మాత్రం ఇష్టపడని ఈ పొడగరి బ్యాటర్.. బంతి పడిందే తడవుగా స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. స్పిన్ లేదు.. పేస్ లేదు. ఎలాంటి బౌలింగ్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటూ హిట్టింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు.

Shivam dube must be in indias t20 world cup squad after ipl 2024

Shivam Dube: వరల్డ్ కప్ జట్టులో చెన్నై హిట్టర్..? చోటు ఖాయం అంటున్న ఎక్స్‌పర్ట్స్

April 15, 2024 | 02:44 PM

తాజాగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ శివం శివాలెత్తిపోయాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ఈ లెఫ్టాండర్‌ మొత్తంగా 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో శివం దూబేపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Ranji trophy csk players make great performance in the tourney before ipl

Ranji Trophy: రంజీ ట్రోఫీలో దుమ్మురేపిన చెన్నై ప్లేయర్స్

February 17, 2024 | 05:39 PM

సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. అసోంతో జరుగుతున్న మ్యాచ్‌లో శివమ్‌ దూబే మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. ఇదే మ్యాచ్‌లో మరో సీఎస్‌కే ప్లేయర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ బంతితో వీరవిహారం చేశాడు.

Shivam dube reminds of yuvraj singh aakash chopra on praises young cricketer

Shivam Dube: యూవీని చూసినట్టే ఉంది.. శివం దూబేపై ఆకాశ్ చోప్రా ప్రశంసలు

January 21, 2024 | 07:03 PM

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా.. దూబే ఆటతీరుకు ఫిదా అయ్యాడు. అచ్చం యూవీ మాదిరే బౌలర్లపై ఆధిపత్యం కొనసాగిస్తూ దూకుడు ప్రదర్శించగలడన్నాడు. శివంను లోయర్‌ ఆర్డర్‌లో ఆడిస్తేనే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు.

India vs afghanistan india will clean sweep afghanistan in t20 series

IND vs AFG: క్లీన్ స్వీప్ టార్గెట్‌గా టీమిండియా.. మూడో మ్యాచ్‌కు తుది జట్టు ఇదే..

January 16, 2024 | 12:58 PM

టీ20 ప్రపంచకప్ ముందు భారత్ ఆడే ఆఖరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఇదే. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. యువ ప్లేయర్లు సత్తా చాటుతుండంతో జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ తేల్చుకోలేక పోతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam