Akkineni: కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయిన నాగ చైతన్య
నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల మరోసారి దొరికిపోయారు. ఇంతకాలం సాక్ష్యాలు వున్నా తప్పించుకున్నారు. అయితే ఈసారి బలమైన సాక్ష్యంతో వీళ్లిద్దరి ఎఫైర్ బైటపడింది. ఓ అజ్ఞాతవ్యక్తి వీళ్లిద్దరి లవ్ స్టోరీని బైటపెట్టాడు.