నా మొగుడు షేవ్ చేసాడు.. వైరల్ అవుతున్న శోభిత ట్వీట్
టాలీవుడ్ న్యూ కపుల్ శోభిత దూలిపాళ్ల.. నాగచైతన్య అక్కినేని.. ఈమధ్య కాస్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. వీళ్లిద్దరి గురించి వస్తున్న న్యూస్ కు మంచి రెస్పాన్స్ ఉండటంతో… జనాలు కూడా అదే రేంజ్ లో చూస్తున్నారు.