Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరీ ఇంత మంచోడు ఎప్పుడయ్యాడబ్బా.?
నిర్మాతలని, దర్శకులని ముపతిప్పలు పెట్టె పవన్‌కల్యాణ్ సిన్సియారిటీ చూస్తే ముచ్చటేస్తోంది. పవర్‌స్టార్ ఫ్యాన్స్ అయితే.. పండుగ చేసుకుంటున్నారు. ఇదే క్రమశిక్షణతో దూసుకుపోతే.. 8 నెలల్లో 4 సినిమాలతో ముందుకొస్తాడు. అక్టోబర్ నాటికి సెట్స్‌పై వున్న సినిమాలన్నీ పూర్తి చేయాలన్న టార్గెట్‌తో దూసుకుపోతున్నాడు పవర్‌స్టార్.