SALAAR: ఒక సినిమా.. మూడు ట్రైలర్లు.. సలార్ సర్‌ప్రైజ్ ఇదే..!
ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ టీం మొదటి ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఆల్రెడీ సలార్ క్లైమాక్స్ తాలూకు ప్యాచ్ వర్క్ ప్రభాస్ లేకుండానే పూర్తి చేసింది సినిమా టీం. ఇక గ్రాఫిక్స్‌కి రిపేర్లు పూర్తై ఫస్ట్ కాపీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో రావొచ్చని తెలుస్తోంది.