Krithi Shetty: కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేస్తున్న కృతి శెట్టి.. చీరకట్టులో మెరిసిన బ్యూటీ!
Krithi Shetty: కృతి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న కృతి.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటోంది.