The Kerala Story: ఒకే సినిమా.. అటు పన్ను రాయితీలు.. ఇటు నిషేధాలు.. ఇది సినీ రాజకీయం!
సినిమా ఒక్కటే.. కానీ, దీనిపై పార్టీల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అవి కూడా తమ రాజకీయ ఉద్దేశాల ప్రకారమే సినిమా విషయంలో నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాలు సినిమాను నిషేధిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు సినిమాకు పన్ను రాయితీలు కల్పిస్తున్నాయి.