Ram charan: సిద్ధూకు చరణ్ ప్రశంసలు.. టిల్లూ స్క్వేర్ సక్సెస్‌పై చరణ్ ట్వీట్
మెగా పవర్ స్టార్ నుంచి టిల్లన్నకు ప్రశంసలు రావడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టిల్లు స్వ్కేర్ సెన్సేషనల్ హిట్‌తో సిద్ధు జొన్నలగడ్డపై ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్‌తో పాటు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.