dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Silver Prices

#Silver Prices

Big shock for gold lovers gold prices increased again todays gold and silver prices are like this

Today’s Gold prices : బంగారం ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా

March 22, 2024 | 10:19 AM

బంగారం ప్రియులకు భారీ షాక్.. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. గత సంవరంతో పోలిస్తే.. డిసెంబర్ లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ సంవత్సరం జనవరి, ఫిబ్రవరి నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. అలా తగ్గాయో లేదో.. కానీ మార్చి నెలలో మాత్ర పసిడి తన ప్రతాపం చూపిస్తుంది.

As it is the wedding season the prices of gold are increasing consecutively todays prices are these

Gold, prices : పెళ్లిళ్ల సీజన్ కావడంతో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. నేటి ధరలు ఇవే

February 20, 2024 | 08:10 AM

సోమవారం నిన్నటితో పోలిస్తే నేడు మంగళవారం బంగారం ధరలు స్వల్పపాటి ధరలు పెరిగాయి. కాగా నిన్న హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం రూ.290 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పరుగులు పెరిగింది. మంగళవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,680 వద్ద స్థిరంగా ఉంది.

Todays gold prices in telugu states

Gold Prices : తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు..

February 18, 2024 | 10:12 AM

నేడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక ప్లాటీనం వద్దకు వస్తే కాస్త పెరుగుదల కనిపించింది. బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో నేటి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

Find out how gold prices have gone up slightly in the country

gold prices : బంగారం ప్రియులకు షాక్.. నేడు స్వల్పంగా పెరిగిన పసిడి, వెండి ధరలు..

January 20, 2024 | 11:47 AM

బంగారం ధరలు.. కొత్త సంవత్సరం (New Year) లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్న, మొన్నటి వరకు తగ్గిన పసిడి ధరలు.. నేడు తిరిగి పుంజుకున్నాయి. కాగా ఈరోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఊగిసలాడుతోంది. డాలర్ విలువ పెరుగుదలే దీనికి ప్రధాన కరణం అని చెప్పవచ్చు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam