S.P BALU: ఆయన జ్ఞాపకాలతో గడిపేయడమే జీవితం: గాయని సునీతా
దివికేగిన సినీ దిగ్గజాల్లో ప్రేక్షకుల్లో మనస్సులో చిరంజీవిగా నిలిచిపోయే పేరు బాలసుబ్రహ్మణ్యం. తన గాత్రంతో పాటలకు ప్రాణం పోశారు బాలసుబ్రహ్మణ్యం. ఎన్నో వేల పాటలను ఆలపించిన బాలు గొంతు.. 2021 సెప్టెంబర్25న మూగబోయింది. కరోనా మహమ్మారి కారణంగా బాలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. బాలు మరణంతో సినీ పరిశ్రమలో ఒక్కసారిగా మౌనం నిండిపోయింది. ఆయన అకాల మరణంతో సినీ ఇండస్ట్రీ విషాదంలో నిండిపోయింది. అయితే సింగర్ సునీతకు బాలు మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. […]