పవన్ చిన్న కుమారుడి ప్రమాదంపై జూ.ఎన్టీఆర్ స్పందించారు. మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడటం బాధాకరమన్నారు జూ.NTR. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాని.. పవన్ కళ్యాణ్ కుటుంబం ధైర్యంగా ఉండలంటూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లోని స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే.
సింగపూర్ వెళ్తున్న చిరంజీవి, భార్య సురేఖ, పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ను చూసేందుకు వెళ్తున్న చిరు, సురేఖ ఈ రోజు ఉదయం సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ కుమారుడు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం ఉదయం ఊహించని పరిణామం ఎదురైంది. సింగపూర్ లో చదువుతున్న ఆయన చిన్నకుమారుడు మార్క్ శంకర్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు.