KTR: సిరిసిల్లలో సీన్ మార్చేందుకు కాంగ్రెస్ స్కెచ్.. కేటీఆర్‌పై ఆ అభ్యర్థి..?
2009 నుంచి సిరిసిల్లలో వరుస విజయాలు సాధిస్తున్న కేటీఆర్‌ను ఢీకొట్టాలంటే.. ఒక స్థిరమైన, బలమైన అభ్యర్థి అవసరం. అయితే ఆ అభ్యర్థిలో ఇవి రెండు లక్షణాలే ఉంటే సరిపోదు. అధికారానికి అతీతంగా నిత్యం ప్రజల్లో ఉండేలా ఆ లీడర్ మెదలాలి.