Old City power : పాతబస్తీలో అంతే…రోజుకి 20లక్షల యూనిట్ల కరెంట్ ఫ్రీగా వాడకం !
రోజుకి 20 లక్షల యూనిట్లు… ఏడాదికి 511 కోట్ల రూపాయల విద్యుత్ ను ఫ్రీగా వాడేస్తున్నారు. పాతబస్తీకి నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నా…రోజుకి 20 లక్షల యూనిట్లకు మాత్రం డబ్బులు రావట్లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.