RRR : రఘురామకు ఉండి ఫిక్స్.. RRRకు రామరాజు సపోర్ట్ చేస్తారా ?
నామినేషన్ల వేళ.. ఐదుగురు అభ్యర్థులను మారుస్తూ టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నిర్ణయం తీసుకున్నారు. ఉండి టికెట్ వ్యవహారం మీద కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక్కడి నుంచి రఘురామ పోటీ చేసేందుకు లైన్ క్లియర్ చేశారు.