బంగారం అంటే ఖరీదైన అలంకరణ వస్తువుగా మాత్రమే మనకు తెలుసు. దీని వల్ల ఆరోగ్యానికి ఎంతమేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మానవ శరీరంలో విటమిన్లు కీలకపాత్ర పోషిస్తాయి.