Srinu Vaitla: వెంకీ 2పై క్రేజీ అప్‌డేట్ చెప్పిన శ్రీను వైట్ల.. వర్కవుట్ అవుతుందా..?
2004లో వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. మంగళవారానికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయ్యాయి. రీసెంట్‌గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు.