Snorkelling : సముద్రం అడుగున సాహసం… మోడీకి ఎలా సాధ్యమైంది ?
Snorkelling : స్నోర్కెలింగ్ అనే పదం వినడం అందరికీ కొత్తగానే ఉంది. కానీ ప్రధాని నరేంద్రమోడీ… లక్ష్యద్వీప్ తీరంలో స్నోర్కెలింగ్ చేయడంతో ఇది పాపులర్ అయింది. రెండు రోజులుగా ఎక్కడ చూసినా ఇదేంటని వెతుకుతున్నారు జనం. సముద్ర గర్భంలోకి వెళ్ళి రావాలంటే చాలా గట్స్ ఉండాలి…ప్రధాని మోడీకి ఈ వయస్సు ఎలా సాధ్యమైంది ?