Aditya-L1: ఆదిత్యుడిని అన్వేషిద్దాం.. ఆదిత్య ఎల్–1 మిషన్‌కు సర్వం సిద్ధం..!
సూర్యుడిపై పరిశోధనకోసం రూపొందించిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగాన్ని సెప్టెంబర్ 2, శనివారం చేపట్టబోతుంది. ఉదయం 11:50 గంటలకు ఏపీ, శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది.